stutiincheda deva ni naamam స్తుతించదా నీ నామం దేవ అనుదినం telugu christian song

Sthuthiyincheda Nee Naamam 
Deva Anudinam  
Sthuthiyincheda Nee Naamam - Deva Anudinam  
Dhayatho Kaapadinaavu - Krupane Chupinchinaavu
Ninu Ne Maruvanesu - Ninu Ne Viduvanesu ||Sthuthi||

Paapinai Yundaga Nenu - Rakshinchi Dhari Cherchinaavu
Ninu Ne Maruvanesu - Ninu Ne Viduvanesu ||Sthuthi||

Siluve Naadu Sharanam - Neeve Naaku Maargam 

Ninu Ne Maruvanesu - Ninu Ne Viduvanesu ||Sthuthi||

స్తుతించదా నీ నామం దేవ అనుదినం
దయతో సపాదినావు
క్రుపనే చూపించినావు నిను నేమరువనేసు // స్తుతి //
సిలువే నాకు శరణం
నీవె నాకు మార్గం నిను నే మరువనేసు // స్తుతి //
పాపినై నెనుండగా
రక్షించి దరి చేర్చినావు నిను నేమరువనేసు  // స్తుతి //
MP3 link