సింహపు పిల్లలు లేమిగలవై - ఆకలిగొనునేమో గానీ
నిన్నాశ్రయించిన ఈ నాబ్రతుకులొ- ఏమేలు కొదువలేదయ్యా నా యేసయ్యా
నీ కృప నాకు చాలయ్యా
! సింహపు
పిలిసితే పలికేవు అడిగితె ఇచ్చేవు - అలసిన నా బ్రతుకును ఆనంద పరిచేవు
నీ మాట వజ్రాల మూట నా యేసయ్య - నా బ్రతుకు ద్రాక్షల తోట
! సింహపు
నమ్మిన మమ్ము నీవు సిగ్గుపడనీయవయ్య - నిత్యము తోడుండి నడిపించేవయ్య
జీవజలముల వూట యేసయ్య - నీవేనా బంగారుకోట
! సింహపు
శక్తి హినులకు బలాబివృద్ది చేసి - సొమ్మసిల్లు ప్రాణమును నీ శక్తి తో నింపి
నీ పలుకు తేనెల ఊట యేసయ్య - నీ బాట వెన్నెల బాట
! సింహపు
విరిగిన నా హృదయం నీకే బలియాగం - నలిగిన నా ఆత్మే సర్వంగాహోమం
నీవే నా ఆశ్రయకోట యేసయ్య - ఆశీర్వదపు ఊట
! సింహపు
# Lyrics# Meaning # Instrumental # MP3# # Video # Images # Guitar Chords#
Social Plugin