O manava Telugu Jesus song

ఓ మానవ నీ పాపం మానవా పల్లవి: ఓ మానవ నీ పాపం మానవా – యేసయ్య చెంత చేరి 
నీ బ్రతుకు మార్చవా (2) పాపములోనె బ్రతుకుచున్నచో చెడును నీ దేహము పాపములోనె మరణించినచో తప్పదు నరకము (2) 
 చ 1: ఏంతకాలము పాపములోనే బ్రతుకుచుందువూ… ఏంతకాలము శాపములోనే కొట్టబడుదువూ… ఏంతకాలము వ్యసనపరుడవై తిరుగుచుందువూ… ఏంతకాలము ధుఃఖములో మునిగియుందువూ… యేసుని నమ్మి పాపమునుండి విదుదల పొందుమూ యేసయ్యా తన రక్తంతో నీ పాపం కడుగును.. 
(2) చ 2: ఏంతకాలము దేవుని విడిచి తిరుగుచుందువూ… ఏంతకాలము దేవుదు లేక బ్రతుకుచుందువూ… ఏంతకాలము దేవుని మాటను ఎదిరించెదవూ… ఏంతకాలము దేవుని నీవు ధుఃఖపరతువూ… యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెనూ… l యేసయ్యే నిను రక్షించి పరమున చేర్చును… (2) # Lyrics# Meaning # Instrumental # MP3# # Video # Images # Guitar Chords#