rajulake raju puttadu meaning in englsih

రాజులకే రారాజు పుట్టాడోయ్ దివి నుంచి భువికే వచ్చాడోయ్ ఊరు వాడ కలిసి రారండోయ్ సంబరాలు సంబరాలు చేయండోయ్... 
 1) అద్వితీయుడు ఆది దేవుడు ఈ లోకానికి వచ్చాడని పాటలు పాడి ఆరాధింప ఊరువాడ రండి రండి (2) పాపాన్నే తొలగించే రక్షకుడే పుట్టాడని (2) ఆర్భాటించి చాటించి మోగించేద్దామా సంబరాలు సంబరాలు చేసేద్దామా (4) 
 2)పుట్టుకతోనే రజై పుట్టిన రాజులకు రారాజు యేసయ్యని సృష్టిని శాసించే సృష్టికర్త ఏకైక దేవుడు యేసయ్యని (2) జన్మ పాపమే లేనివాడని నీదు భారము మోయు వాడని (2) ఆర్భాటించి చాటించి మోగించేద్దామా సంబరాలు సంబరాలు చేసేద్దామా (4) 
 3) వ్యాధి అయినను బాధలైనను విడిపించే దేవుడు యేసయ్యని కష్టమైన నష్టమైన నడిపించే దేవుడు యేసయ్యను (2) మార్గం సత్యము జీవం యేసని మోక్ష ద్వారమై పుట్టినాడని (2) ఆర్భాటించి చాటించి మోగించేద్దామా సంబరాలు సంబరాలు చేసేద్దామా 
(4) సంబరాలు సంబరాలు చేసేద్దామా 
(5) క్రిస్మస్ సంబరాలు చేసేద్దామా 
 A king is born to kings You have come to down from UP all together CELEBRATE CELEBRATE... 1) Jesus is the original God who came to this world Sing songs and worship all ye come come (2) A savior was born to take away all sin (2) Let's shout and shout Let's Celebrate Let's Celebrate (4) 2) Jesus is the king of the born kings Jesus is the only Creator God who rules over creation (2) He who has no sin of birth is the one who carries your burden (2) Let's shout and shout Celebrations are celebrations https://www.youtube.com/watch?v=WeHzFA29cvo