Hanok raj 2023 Latest christmas song

# Lyrics# Meaning # Instrumental # MP3# # Video # Images # Guitar Chords# https://www.youtube.com/watch?v=ngxTkHe9i_g ఉదయించినాడు నా జీవితాన నా నీతి సూర్యుడు నా యేసయ్య "2" సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ..... వారికి సమాధానము"2" " ఉదయించినాడు" మతిలేని నా జీవితాన్ని మరువలేదు నా యేసయ్య "2" మరియమ్మ గర్భాన జన్మించినాడు మార్చెను నా బ్రతుకును నా యేసయ్య "2" " ఉదయించినాడు" గురిలేని ఈ యాత్రలోన గుర్తించి నన్ను పిలిచెను "2" గుణవంతుడైన నా యేసయ్యనే గురిగా నేను నిలుపుకుంటేనే "2" గురిగా నేను చేసుకుంటినే "ఉదయించినాడు" కష్టాల కడగండ్ల లోన కన్నీరు నే కార్చగా "2" కడతీర్చుటకు కరుణామయునిగా ఇలలో నాకై ఏ తెంచెను"2" "ఉదయించినాడు"..