telugu songs Guitar chrods Natho Matladu mayya by srikant lazarus

# Lyrics# Meaning # Instrumental # MP3# # Video # Images # Guitar Chords# నాతో మాట్లాడుమయ్యా - నన్ను దర్శించుమయ్యా నీ మందిరాన - నీ సన్నిధాన - నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా నాతో మాట్లాడుమయ్యా... యేసయ్యా.. యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా..... కన్నీళ్ళైనా కష్టాలెదురైనా - కడవరకూ నను చేర్చుమయ్యా కరువు తోడైనా - కలిమి వేరైనా - కరుణించి కాపాడుమయ్యా నా వేదనలో నీ జాలితో - నా శోధనలో నీ చేతితో నిత్యము నను నడిపించుమయ్యా... యేసయ్యా.. యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా..... నావారే నన్ను నిందించు వేళ - నను విడిచి పోబోకుమయ్యా ఆదరణ నాకు - కరువైన వేళ - దరి చేరి ఒదార్చుమయ్యా నా నిందలలో నా తోడువై - అపనిందలలో నా చేరువై నిత్యము నను నడిపించుమయ్యా... యేసయ్యా.. యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా..... నా కాలు జారి తొట్రిల్లు వేళ - చేజార్చి నిలబెట్టుమయ్యా సాతాను నన్ను - బంధించు వేళ - నను చేరి విడిపించుమయ్యా నీ చేతితో నను పట్టుకో - నీ సేవలో నను వాడుకో నిత్యము నను నడిపించుమయ్యా... యేసయ్యా.. యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా..