indian christian telugu song oddu cheri ne yeduta lyrics and meaning

ఒడ్డుచేరి నీ యెదుట - నిల్చునపుడు రక్షకా 

  
ఒడ్డుచేరి నీ యెదుట - నిల్చునపుడు రక్షకా
ఒక్కయాత్మనైన తేక - సిగ్గుపడి పోదునా

అ.ప : ఒక్క యాత్మనైన నేను - రక్షింపక యేసువా
వట్టి చేతులతో నిన్ను - దర్శించుట తగునా

1)ఆత్మలందు వాంఛలేక - సోమరులై కాలమున్‌
వ్యర్థపరచు వారానాడు - చింతతోడ నిల్తురు     || ఒక్క ||

2)యేసువా! నా స్వరక్షణ - నిశ్చయంబు యైనదే
ఐన ఫలితంబు జూడ - కష్టపడనైతినే                || ఒక్క ||

3)కాలమెల్ల గడ్చిపోయెన్‌ - మోసపోతి నేనయ్యో
గడ్చినట్టి కాలమైతే - ఏడ్చినను రాదది             || ఒక్క ||

4)భక్తులారా! ధైర్యంతోడ - లేచి ప్రకాశించుడీ
ఆత్మలెల్ల యేసు నొద్ద - చేరునట్టు చేయుడి      || ఒక్క ||
telugu worship song, kenny salvadi productions, merlyn salvadi, blessy simon, hoglah leena, oddu cheri, oddu cheri nee yedhuta, andhra kraistava keertana, telugu hymn, hymnbook song, telugu worship song 2022, telugu gospel song 2022, hymn book songs, cover song, hymn book covers, telugu christmas mashup, tu hi tu, worship studio, nannu gannayya, naatho unaadu, christian songs, christian worship songs, telugu christian songs, , violin songs