Paster S.Hanok Garu Lyrics, Tune& Vocals : this Music by Elia Kondamudi Visuals: KL Studio's DOP& Videography: Thomas Koppula Shooting Venue: Vijayawada Woodwinds: Flute: Ravi Sankar Shehnai: Pandit Balesh String Instruments: Veena: Phani Narayan Rythm Programming: Elia Lyrics
Lyrics of the Song
ప॥ ధూళినయ్యా నే ధూళినయ్యా
ధూళిని నీ నీటితో తడిపి మలచిన బొమ్మనయా
మట్టిపాత్రనయా
1. గాలెటు వీచునో వీచినవైపుకే మరలిపోయే బ్రతుకు నాది
గగనము నుండి కురిసిన కృపావర్షం (2)
గుణమును మార్చెను - స్థిర జీవమునిచ్చెను
2. సుడిగాలి వలెనె గిరగిర తిరిగే గమ్యములేని బ్రతుకు నాది
పరము నుండి రాలిన ప్రేమ వర్షం (2)
రూపము మార్చెను - స్థిర మార్గము చూపెను
Meaning of the Lyrics
I am Dust, dirt
A toy that soaks the dirt with your water
Clay vessel
1. I will be smashed by where the Wind flow blowing
Grace from the sky (2)
Changed the quality - gave a permanent life
2. Whirl whirling like a tornado destined for life
Rain of love falling from the sky (2)
Appearance changed - fixed path shown
Social Plugin