సుడిగాలైనను నిశ్చలముగ చేసెదవు
నీవే నా బలం నీవే నా నమ్మకం ॥ 2 ॥
గడచిన కాలము నాతో వున్నావు
నేడు నాతోడు నడుచుచున్నావు
సదా నాతోనే వుంటావు........
ఎగసిపడే తుఫాను ల్లో
నీవే ఆశ్రయ దుర్గము
ఎదురుపడే అలలెన్నైనా
అవి నీ పాదముల క్రిందనే ॥ 2 ॥
వ్యాదినను చుట్టినా లెమ్మని సెలవిచ్చెదవు
యెహోవా రాఫా నీవే నా స్వస్థత ॥ 2 ॥
॥ గడచిన...॥
ఓ వ్యాధి నీ శిరస్సు ఒంగెనే
నాపై నీ అధికారం చెల్లదే
రూపింపాబడిన ఏ ఆయుధం
నాకు విరోధముగా వర్ధిల్లదూ.........
॥ ఎగసిపడే ॥
Social Plugin