lokamantha mari yesu prema maradu telugu christian worship song

 

lokanamatha marina - Blessy Wesly Lyrics

Singer Blessy Wesly
Singer John Wesly
Music John Wesly
Song Writer John Wesly

లోకమంత మారినా - యేసు మారునా?
If the World may be changed but jesus never changes
కాలమే గతించినా - తన ప్రేమ మారునా?
Time may pass over but jesus love never changes
మధురమైన ప్రేమ - మరపురాని ప్రేమ ఏ మచ్చ లేని ప్రేమ - యేసు ప్రేమ
Sweet Love un forgetfull love no changes in jesus love
పాపి కొరకు పాపముగా - మారిన ప్రేమ
Made as sin for sinner - jesus love never changes
పాపమంతా సిలువ - మోసిన ప్రేమ
The love that bore on cross
రుధిర మేధారగా - సిలువలో కారగా
Shed his precoius blood
పరముకు దారిగా - ప్రేమే మారగా
Made way to heaven - jesus love never changes
వాగ్దానం చేసి మాట మార్చని ప్రేమ
IF promised he does it
కడుకు తండ్రినైన విడిచి వచ్చిన ప్రేమ
The love which gave up fathers love and came
కపటము లేనిది - కఠినము కానిది
not harshing love
కనికరమైనది యేసు ప్రేమది
the Love of Jesus is very precoius



?autoplay=0&origin=https://webbeast.in">