Nazarethu vada ninnu chudali telugu jesus song by bless wesley video song


Nazarethu vada ninnu chudali na yesu raja ninnu chearli nidu raktha dharale nannu kadagali nidu sakhi ga ne brahtakali నజరేతు వాడ నిన్ను చూడాలి నా యేసు నాద నిన్ను చేరాలి నీదు రక్త దారులే నన్ను కడగాలి నీదు సాక్షిగా నేను బ్రతకాలి హల్లెలూయ పాట ఆనంద గీతం నా జీవిత కాలమంత ఆలపించాలి స్వస్థత కావాలి నీ నీ మాటలు వినాలి నా జీవిత కాలమంత నీ గానం చేయాలి నీ రెక్కల చాటున దాగి ఉండాలి నా ప్రాణం ఆధుని స్తోత్ర గీతం పాడాలి నీ నామము పెరగని వారి పోవాలి నీ దివ్య ప్రేమ సువార్త లోకమంతా నీ సిలువ శాంతి లో నీ కరుణ కాంతిలో నా జీవితకాలమంతయు నేను సాగిపోవాలి
I want to see you in Nazareth Vada I want you to join me Wash me with your bloodstains I want to live as your witness I want to live Hallelujah song Happy song I want to sing for the rest of my life I need to hear your words I need to sing for the rest of my life My life should be hidden under your wings Sing your modern hymn May those who do not grow in name go. May the gospel of your divine love go on all over the world in the light of your mercy in the peace of your cross for the rest of my life