Christ temple songs by nissy paul paul emmanuel


పల్లవి" ఏపాటిధాననయా.. నన్నింతగ హెచ్చించుటకు నేనెంతటిధాననయా.. . నాపైకృపచూపుటకు.. "2"
 నా దోషమున భరియించీ.. నా పాపము క్షమించి.. .. నను నీలా మార్చుటకు కలువరిలో మరణించీ.. .
 "ప్రేమించే ప్రేమామయుడా.. నీ ప్రేమకు పరిమితులేవీ.. 
కృపచూపు కృపగలదేవ నీకృపకుసాటిఏదీ.. (ఏపాటిధాననయా..) ² 
అందరు ననువిడఛిన నను విడవని యేసయ్యా.. . విడువను ఎడభాయనని నా తోడైనిలచితివా.. . (ప్రేమించే ప్రేమామయుడా... నీ ప్రేమకు పరిమితులేవీ.. కృపచూపు కృపగల ధేవ. నీకృపకుసాటిఏదీ.. . (ఏపాటిధాననయా.) ²నీ ప్రేమను మరువలేనయ్యా.. నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా.. . నేనొందిన నీ కృపనూ.. ప్రకటింతును బ్రతుకంతా.. . 2"
 నేనొందిన ఈ జయము నీవిఛ్చినధేనయ్యా... నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా.. "ప్రేమించే ప్రేమ మయుడా." 2..ఏపాటిదాననయ్యా

Paul Emmanuel MORE SONGS