kanulatho chuse ill lokam song


1. భేదం ఏమి లేదు- 2. నశియించెడి లోకంలో- 3. సుందరమైన దేహాలెన్నో- 4. గమ్యం చేరాలని- 5. ఎందరికో స్ఫూర్తిని- 6. నన్నాకర్షించిన నీ స్నేహబంధం- 7. లేవనెత్తు శుద్ధాత్ముడా- 8. తలవంచకు నేస్తమా- 9. ప్రకటింతును- 10. ప్రేమలేని లోకమా- 11. దుర్దినములు రాకముందే- 12. సజీవ సాక్షులుగా- 13. ఇంతలోనే కనబడి






కన్నులతో చూసే ఈ.. లోకం ఎంతో అందముగా సృష్టింపబడెను
భూలోకం దేవుని ఆలయముగా ఈ.. దేహం పరిశుద్ధునిగా సృష్టించే శరీరం
నా దేవుని సృష్టియేగా ఈ.. లోకం ఆ సృష్టికర్త పనియేగా నా యేసుని సృష్టియేగా
ఈ.. లోకం ఆ సృష్టికర్త పనియేగా ఈ.. దేహం
ఆల్ఫఓమేగయైన మహిమకు పాత్రుడైనా దేవుడు మహిమ పొందాలని ఘనతనొందాలని వేవేల దూతలతో కొనియాడబడు దేవునికి నీవు కావాలని తన రాజ్యం స్థాపించాలని తన పోలికలో నిర్మించుకొని ఆ హృదిలో ఉండాలని.. నా దేవుడే కోరెనుగా..
నీ హృదయాన్ని తనకియ్యవా..
"కన్నులతో" నీటిబుడగవంటిదేగా ఈ..
జీవితం ఆవిరైపోవును ఇది మనైపోవును అల్పకాలమేగా ఈ లోకము పాడైపోవును ఇది లయమైపోవును ఈ సృష్టిని దేవునిగా నీవు సృష్టిని పూజించావు సృష్తికర్త దేవునినే మరచి అంధుడవైబ్రతికావు ఆ యేసయ్య నీ కోసమే నీ శాపాన్ని భరించెను నిత్యజీవము నీకిచ్చుటకై ... సిల్వలో చేతులే చాచి నిను పిలిచెను "కన్నులతో"