ee loka yatralo lyrics telugu song christian

ఈ లోక యాత్రాలో నే సాగుచుండ || 2॥  ఒకసారి నవ్వు - ఒక సారి ఏడ్పు || 2 ॥ 
అయినాను క్రీస్తేసు నాతోడ నుండు   ఈ లోక యాత్రాలో నే సాగుచుండ 
జీవితా యాత్ర ఎంతో కఠినము  ఘోరాందకార తుఫానులున్నావి 
అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు  కాయు వారెవరు ??
రక్షించేదెవరు ??  ఈ లోక యాత్రాలో నే సాగుచుండ 
నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా  అనుదినము నన్ను ఆదరించెదవు 
నీతో ఉన్నాను విడువలేదనేడు  నీప్రేమ మధుర స్వరము విన్నాను 
ఈ లోక యాత్రాలో నే సాగుచుండ 
తోడయి యుండెదవు అంతము వరకు  నీవు విడవావు అందరు విడచినను 
నూతన బలమును నాకు ఒసగెదవు  నే స్థిరముగా ఉండ నీ కోరిక ఇదియే 
ఈ లోక యాత్రాలో నే సాగుచుండ || 2॥ ఒకసారి నవ్వు - ఒక సారి ఏడ్పు || 2 ॥ 
అయినాను క్రీస్తేసు నాతోడ నుండు ఈ లోక యాత్రాలో నే సాగుచుండ —

Latest 2017 Christian songnew christian songs  2016top christian songs of all timepopular christian worship songs 2017chain breaker (bonus track)christian songs youtubetop christmas songstop